Anand Gurram - patrika.kinige.compatrika.kinige.com/.../07/Gurram-Anand-5-Stories.pdf · Xø y sÁ+...

Post on 12-Oct-2020

0 views 0 download

Transcript of Anand Gurram - patrika.kinige.compatrika.kinige.com/.../07/Gurram-Anand-5-Stories.pdf · Xø y sÁ+...

�Anand Gurram

Published in Telugu Velugu, October 2012 Issue

- Anand Gurram

Published in Telugu Velugu, May 2013 Issue

... !! ~ కినిగె patrika.kinige.com

గా దేవుడు మీరే. . . మళ్ళా!! ~

... !! ~ కినిగె patrika.kinige.com

కథ: ... !! రచన: ప్రచురణ: కినిగె త్రిక http://patrika.kinige.com కాలం: జనవరి 2014 శాశ్ఴత లంకు : http://patrika.kinige.com/?p=751 ©Author.

What can you do with this document?

Read it!

Store this PDF on your device.

Share the link with your friends

Share this PDF with your friends via personal communication (e.g. email)

Take printouts for personal use

What is not allowed by Owner of this document?

Editing the document. No page to be removed or added.

Distributing to public (instead kindly share the link to Kinige given above)

... !! ~ కినిగె patrika.kinige.com

గా దేవుడు మీరే. . . మళ్ళా!! కొకొొరొకో. . . ముసుగుతనిి ముడుసుకోని ండుకుని నాని సెవులలల నూటొకొ రాగం

ఇనిపితతంది. కోడి పంజు కూతలకు గోడ మీద బలల కీసు గళంతోని తాళం ఏతతంది. అంట్లంట నండి బోళళ సపుడు, బోళళ మీద ఘల్లల ఘల్లలమని అమమ సేతికుని గాజుల దరువు, సలకాలప సనిప గాలకి కిర్రు కిర్రున ఊగే కిట్కీ సపుడు అన్ని కలెగలసి నానికి సుప్రభాతం లెకొ ఇనవడతంది. లేత్తత ఎకొడ గీ సంగీతం ఆగుద్దదనని నాని ఇంకా ముడుసుకును సెవుల్ల రికాొయంచి. మలల కోడిపంజు ఊకుంటదా?, తలాపకచిి కూసింది,సెవుల్ల కోరికింది, అయనా సుత నాని లెవఴలే.

నడుం మీదెకిొ డాన్స్ జేసింది. గపుడు నానికి సెకొలగులయ నవఴచిింది, సెంగున లేసి దానిి దొరకవట్టండు. సాన సేట్ించి దుుటలకి సొర్రడానికి సందు దొరకొ తలలడిలలన ఎండపొడ సర్రున అచిి నాని సెం మీద సురుకుొన మెరిసింది. ఈకలి నిమురుకుంట సవరిత్తంటే నాని అరసేతులకు మెతతగా యెచిగా తగిలియ. కాళళ గోరుల కొచఛగా తొడల మీద గుచుితనియ. కోడిపంజున సంకలవెట్టకోని మెలలగా లేసిండు, కడుపబ్బి నెకొరు గుండి తపకుొన తెగిపోయేటట్టంది, కని ముందుగాలా కోడిపంజు కడుప నిండినంకనే నాని కడుప నిండుకోవాలే. మంచం మీనించి లేసి మూడడుగులేసి కుడిసేయ సాపిండు, ఇసుర్రౌతు మీద వెట్టన జొనిల బసత తలగింది. పిడికెడు జొనిల్ల తీసి గచుిమీదేసి పంజునిడిసిండు. ఆనించి రండడుగులేత్తత ఇంటెనొ గడు, రండు మెటల గదెద దిగిత్త ఆకిల, ఐదడుగుల ఆకిల దాట్త్త పంట, నాని రండడుగుల్ల పంట లోలకి వోయ నెకొరు గుండిపిుండు, ఆనకటట గేట్ల తెరిసినట్ట బొయిమని సొద, కింద వరకాొయదం అలలలాలడుతుని సపుడు, పండ బుడిదిలవని పిలల కొ తడిసింద్ద ఎమో మ్యివ వని లేసి పయి ఇరిసింది. నెకొరు గుండి వెట్టకుంట కుడి కాల్లతోని మెలలగా అట్ ఇట్ తడిమిత్త సిని బండ తలగింది, ఎడవచేయతో తీసి రైయిన పిలల మీదికి ఇసిరిండు, దానికి తగిలనటేట ఉంది, కాివ కాివ మని ర్రుకుంట తడికె సందుల కెళ్ళళ అవతలకురికింది. నాని మొకంల యజయ గరఴం. మ్యివ మ్యివ మనే అరుపల్ల నానికి సావు సపులల లెకొ ఇనవడతయ. గీదినికి కారణవంద్ద కనకోొవాలింటే రకుతం కాల్లవల్ల గట్ట పారిన ఫ్లలష బ్యిక లకి పోవాలే. గీ కోడిపంజు ఉంది గదా, దీని తలల ది గుడుల పొదిగి దికి ది పిలలలి జేసింది. బుచిి బుచిి పిలలల్ల, అర సేతుల పోసుకుని

... !! ~ కినిగె patrika.kinige.com

నూకలి సిని సిని ముకుొలోత పొడుసుకోని తింటా ఉంటే నానికి గమమతిగా అనిపించేది. గీ కోడి పిలలలోతనే దినాం పొదుదగూకేది నానికి. గా టైమ లేి పిలలకి సుతా పాల్ల పోసి పంచుతుండే. కని పిలల పాల్ల తాకుొంటనే రకుతం రుసి మరిగింది. నవరాత్రులకు రోజుకో కోడిపిలల సొపున ండుగ జేసుకుంది, దస్రనాడు తలలనే మింగింది. నానికి ఏమంద్ద సమజయేటాలలకు లంకు లట్కుొమని కొ పిలల మిగిలంది. పిలలని పిలల లెకొనే దొరకవట్ట ందిరి గుంజగగట్ట సింత బరిగెలోత సితతం కొట్టండు, పిలలని సంపత్త పాంరో అని అమమ మొతుతకోని ఆకుంటే గానాడు నిఖారు్గ సంపటోడే. గుట్ించి మ్యివ మ్యివ మనే అరుపకు నాని సెవులకు మధి చిి గడిు, ఎండిన గడిు అసల్లకి గడేు లేకునాి గూడా భగుగమంటంది. నాని ఆకిటలకచిి ఎడుమకు తిరిగి ఆరడుగులేసి మలాల కుడికి తిరిగి నాల్లగడుగులేసిండు. ఇంట్ ముంగట ఆకిటేలసిన ముగుగ పిండి అరి కాళళకు పొడి పొడిగా అంట్ంది. ఇంకో రండడుగులేసి అరుగు మీద పొదదట్ ఎండ పొడకు యెచిగా గూసునిడు. “నాని లేసినవరా? ఎడునివ” ఇంటల నంచి అమమ. “ండుల తొముకో పో. . . తానం జేతుతవు ఉడుకు న్నళ్ళళ వెట్టన” అనకుంట అమమ ఇంట్ ముంగట్కచిింది. కాళళ టట గొల్లసుల సపుడు కొొకొ గదెద దిగుగంట ఆకిటల నంచి దడుగుల దూరంల ఆగినయ.

బళ బళ ఖాళీ బొకెొన సపుడు, గిర గిర గిరుక సపుడు, దభెళ్ళళన న్నళళల మునిగిన బొకెొన సపుడు, మలాల బరువుతోని కిర్రు కిర్రున గిరుక సపుడు. . . న్నలేేదేటపుడు నానికి గీ సపుల్లల భలే అనిపితతయ. “అమమ నేన కొదిదగాగినంక తానం జేతతనే, సల వెడతంది” అని గావురానికి వోయండు. “సుకుొరారం గాదురా, తాలారా తానం జేసి దేవుడికి దణణం పట్టకుంటనేనాయే అనిం దొరుకేది. . . లేలే” సేది న్నళ్ళళ భళ్ళళన గోళంల వోసింది. నాని అరుగు మీంచి లేసి గోళం దగగరికి నడిసిండు. “మెలలగ రా… జారి వడతవ” అమమ ఇంకో బొకెొన సేదింది. నాని సెంబు కోసం ఎతుకుతండు. “కుడి సెయి దికుొంది” బొకెొన మలాల బ్యయలేసింది. సెంబందుకోని నాని

... !! ~ కినిగె patrika.kinige.com

గోళంల న్నళ్ళళ ముంచిండు. ఎడమసేయ దికుొ తిరిగి సకొగా ఐదడుగులేసిండు. లేత ఆకుల్ల సేతికి తగిలియ, సెంబెడ్నిళ్ళళ సెట్ట మొదటల కుమమరించిండు. ఆకులి సుతారంగా నిమిరిత్త, సనిని ఈనెల్ల సేతికి తగుల్లతనియ. కట్, రండు, మూడు అని గీమజ్జే అమమ దగగర నేరు్కుని అంకెల గానెంతో దాని ఆకుల లెకొ త్తలిండు. “అమమ గిదీనికి ఇంకో ఆకు పట్టందే… నిని ఎనిమిదే ఉండే, ఇయ్యిల ఏడునియ” ఎనిమిదిల ఏడుల పదదదేద్ద మరి్పోయ సంబురంగా చెపిుండు. “న్న సంబురం సలలగుండా… జలదరా తానం జ్జదుదవు” ఉడుకు న్నళ్ళళ తెదాదమని అంట్టలకు వొయంది. నాని బ్యయకాడికచిి, దాని గోడ వట్టకొని లోలకి తొంగి, మొకం బ్యయల వెట్టండు, లోల్లించి సెవులకు యెచిని గాల తగిలంది. “కూ…” అని కూసిండు, బ్యయ గూడ “కూ…” అని కూసింది. “ఒ” అనిడు, మళ్ళళ “ఒ” అని బదులచిింది. భం అని భయపట్టత్తత గంత్త గట్టగా భం అనిది. “బ్యయల మొకం పటటదుదరాని ఎంత జ్జపిున ఇనవెందిరా… జున బటటలడువు” ఉడుకు న్నళ్ళళ తెచిి పోసింది అమమ. “అమమ… న్నళ్ళళ గీ బ్యయల కెటలతతయే” ఎనకకు తిరిగి రండడుగుల్ల ఎయింగనే సేతికి బ్యలి తగిలంది. “బ్యయల ఊట అతతది, గా ఊటతోని న్నళ్ళళరుతయ” నాని అంగి లాగిపిుంది. “గా ఊట ఎటలతతది” బ్యలి కొకు గూసునో న్నళళన గుపిుటల దొరకవడతండు. “భమిల గంగుంటది, బ్యయ తవ్వఴత్త సనిగా ఊట అతతది, ఆ ఊటతోనే న్నళ్ళళరుతయ” సెపిుందే మళ్ళల సెపిు సెంబడు గొరచిన్నిళ్ళళ నెతిత మీద కుమమరించింది. “వాన వడుపుడు సుత, బ్యయల న్నళ్ళళ మీదికచిినయంటవు గదా?” ఇదివరకు సెపిుందానికి, ఇపుడు సెప్పుదానికి పొంతన కుదరతలేదనిట్ట అడిగిండు. “గదేరా… వాన న్నళ్ళళ భమిలంకి, బ్యయలకి న్నళ్ళళ ఊరుతయ” పయింతా సబుి వెట్టంది. “మళ్ళళ భమిల గంగుంటదనివు?” జారే మొలాతడుని పైకి ఎగ ద్దపకుంట అడిగిండు. “యచి ప్రశ్ిలేిసి ర్రియకురా… మొకం ట్ట సబుి రాతత” మొకానికి సబుి వెట్ట నాల్లగైదు సెంబుల్ల న్నళ్ళళ కుమమరించింది, దణ్ణం మీదుని తువాల్దదసి సుట్ట ఇంటలకు తీసుకవోయంది. ట్రంగ్… ట్రంగ్… అని సైకిల్ గంట మొగంగనే “అగోగ… బ్యచిిండు” అనిడు నెతితకి నూనె రాతుతని అమమతోని. “ఊరు మీదవడి తిరుగుడు సాలయందా? బలేలకోయ పదదసారిి అడిగతాత అంట్వ్వ… ఏవాయే?” సకొట్ పాపిట తీసి దూసింది. “గానించే అతుతని గని… ఇనిి మంచిన్నళీళయ” అంగిపిు సిలకోొయికు తగిలేసిండు. “మరేమనే… బలేల సేరు్కుంటరటనా?” అంట్ంటలకోయంది. “సేరు్కునే రూల్లనాి, మేము జాగరతగా జూసుకోలేం, సుండి

... !! ~ కినిగె patrika.kinige.com

పోరగాండేలవలయనా ఏడిపిత్తత ఎవలద బ్యదెదత? అని అంటండు!!” గట గట న్నళ్ళళ తాగి నిట్టరి్ండు. “మరేంజేసుడేంది?” సిని గలసలా ఛాయచిింది. “టింల ఒ ఇసుొల్లందట… సిఫ్లరు్ జేతత అంటండు” బలల మీద గూసోని ఏడేడి ఛాయ ఒ గుకొ మింగిండు. “టిమ్య? మన తోనేడైతది?” దేవుని అర్రలకోయంది. “టివంటే య్యదికచేి… నాని గానిి రీచఛ జేసివోయన డాకుటరు మలాల మతులావు ఏమనాి ంపిండా?” దేవుడి టాల్ల తుడుసుడు వెట్టంది. “గిపుడే అతాతదే? గానాడే జ్జప్పు… మనోడి నంబరు అచేిటానికియ్యడాదే వడతద్ద ఐదేండేల వడతద్ద తెలఴదని” ఆఖరి బొట్ట ఛాయ తాగి గలాస కింద వెట్టండు. “ఇగ ఎదురు జూసుకుంట సేతుల్ల ముడుసుకోని ఇంటల గూసునడేనా?” దీం వతుతల్ల తుతకుంట నిష్ఠురమ్యడింది. “మరేం జేసుడే… మన సేతుల ఎమనిందా? ఆడి అదృటటం ఎట్లంటే అటలయదిద” సిలకొొయికుని అంగి తీసి ఏసుకోని “సంఘం కాడికొయితాత” అని గడదాట్ండు. తుతలెకిొచిి దీంల నూనె పోసి ముొట్టచిింది. తుతలెకిొచిి దీంల నూనే పోసి ముట్టచిింది. కొబిరికాయ కొట్ట తీరథం ఒ గాలసల ట్టంది. గాలకి ఊగుతుని సెటల ఆకుల సపుడుని సెవుల్ల రికిొంచి ఇనకుంట, అటలనే నోరుతోని సపుడు జేతుతండు నాని. దేవుని అర్రలకు తీసుకవోయ బొట్ట వెట్ట, తీరథం నోటల వోసింది. “దేవుడకి దండం పట్ట ఏడు కొండలెకిొ కళ్ళళరా జలద నిని సుడాలే సామీ! అని మొకుొ” అని జ్జపిు దేవుడి టముని దికుొ నానిని తిపిుంది. “ముందుగాల నాకు నిని సుడాలనందే అమ్యమ” అనకుంట దేవుడకి దండం పట్టండు నాని!! గీ కథ సదివ మీకు జరంత పణిం ఉంటంది, మీ అకెొర తీరినంక నానికి ఆళళమమన జూపట్ట మీరే గా దేవుడు కారాదుండ్రి.

patrika.kinige.com

ఇస్కూలు బ్యాగు గు

patrika.kinige.com

కథ: రచ : ప్రచురణ: కినిగె పత్రిక http://patrika.kinige.com

కాలం: మార్చి 2014

శాశ్వత లంకు : http://patrika.kinige.com/?p=1877

©Author.

What can you do with this document?

Read it!

Store this PDF on your device.

Share the link with your friends

Share this PDF with your friends via personal communication (e.g. email)

Take printouts for personal use

What is not allowed by Owner of this document?

Editing the document. No page to be removed or added.

Distributing to public (instead kindly share the link to Kinige given above)

patrika.kinige.com

బడ్నంచి ఇంటికోయి దర్వవజల నిలవడే పుస్తకాల స్ంచి ఇంట్లకి ఇసిర్చకొటిి, నందుగాడ్ ఆట్కు ఉరుకవోతండ్. ఇంటెనక గూసోని బీడీలు జేతతనన లక్ష్మమమ “అరేయి.. నందుగా” అని కేక వెటిింది. అమమ దేనికి పిలుతందో ఆడికి తెలుసు. బీడీల దారం బంగిర్చకి సుట్టిలని నినన జెప్తత, లెకకలసారు ఇంటిపని బాగిచిిండని అవదదమాడి ఎగొ్గటిిండ్. గిపుుడ్ ఇంట్ల డ్గువెడితే కాళ్ళిరగొ్గటిి దారం జుటిపిిస్తది. గందుకే ఇనవడా్డ ఇనవడనట్టి నందుగాడ్ ఉరుకుతండ్. “అరేయి.. నందుగా స్తతముదదలే్జసిన తినివోర్వ” అని మళ్ళి కేక వెటింిది లక్ష్మమమ. స్తత ముదదలనేవరకి నందుగాడి నోట్ల నీళ్ళి ఊరనయి. గుర్రానికి కళ్ిం ఏసినటి్ట ట్కుకన ఆగి ఇంట్లకచిిండ్. “ఏడ్ననయ్ అమామ?” అని అంటింట్లల ఎనుకులాడ్తంట్ట, “నేనితతగాని, గాడ్నన రండ్ దారం పొట్టిలు ఇట్ట వట్కర్వర్వ” అంది. గపుుడ్ తెలసింది నందుగాడికి, “అమమ నాకు స్తత ముదదలదుద, గితత ముదదలదుద” అని అవుతలకి ఉరుకవోతంట్ట, ఆకులో తంబాకేసి సుడ్త “ఇయ్యాలల బీడీల దారం సుట్ికవోతివో ఇస్కకలు బాాగు కొనీమననపుుడ్ జెప్తత నీ స్ంగతి” అని బెదిర్చచిింది లక్ష్మమమ.

కొతతగ బడి దెర్చసినపుట్టనంచడ్గుతండ్, “అమామ నాకు ఇస్కకలు బాాగు కొనియావే.. అమామ నాకు ఇస్కకలు బాాగు కొనియావే..” అని. య్యడ్డది పరీచిలు దగరొ్చకొచిినయి, ఇగ బడి గూడ బందయితది, గిపుటిగూొడ కొనియాల్జ. నందుగాడి దోసుతలలల ఆడి లెకక బటి్స్ంచి భుజానికేసోకని బడికెవవడూ పోడ్. ఇస్కకలు బాాగు ఈపుకేసోకని పోతరు. నందుగాడిక గూడ ఆలల దోసుతగాళ్ి లెకక ఇస్కకలు బాాగు ఈపుకేసోకని పోవాలని బాగా ఖాయిషు. ఈడి ఖాయిషుని గిసోంట్పుుడ్ కాాష్ చేస్కకని బెదిర్చతతందని అమమ మీద నందుగాడి పిర్వదు.

“మళ్ళి ఇస్కకలు బాాగు ఎపుుడ్ గ్గనితతవు జెపుు” అనడిగిండ్ నందుగాడ్. గిట్టల అడిగిడంట్ట ఈడ్ తొవవకొచిిండని లక్ష్మమమకి తెలసిపోతది. య్యడికి వోతవు బడా్డ అననటి్ట నందుగాడి దికుక ఓ స్కపు జూసి బీడీ తోకొతతకుంటూ “బీడీల పైస్లచిినంక” అని జెపిుంది. అయితే లక్ష్మమ గిట్ల మసుత సారుల జెపిుంది, మసుత సారుల బీడీల పైస్లచిినయి.. పోయినయి. నందుగాడి ఇస్కకలు బాాగయితే ర్వల్జ. అయిన గూడ ఆడికి ఆశ్ సావక “గిపుుడ్ బీడీల

patrika.kinige.com

పైస్లొచిినంక నిజంగనే కొనితతవానే” అని అడిగిండ్. అపుటిదాకా జేసిన బీడీలు ఎననయినయో వాటి మూతలెలకకవెడ్తూ “గిపుుడ్ దారం జుట్ికపోతివో బరబబర్చ కొనియ్యా” అన్చిపిుంది.

ఇగ నందుగాడ్ సేసేది ల్జక, స్కలముకలం ఏసి మోకాళ్ికు దారం పొట్టిసుకొని బంగిర్చకి దారం సుటి్టడ్ వెటిిండ్. కాని ఆడి జివునవంతా ఆట్ మినేన ఉంది. స్కర్చగాడ్ నినన గోఠిలాట్ల తొండివెటి ినందుగాడి స్గం గోఠీలు దొబబండ్. ఇయ్యాలల ఎట్లయినా ఆడి గోఠిలనీన దొబాబలనుకుననడ్. ఇగ య్యడ్డది పర్చచిలని రేపట్టనంచీ స్కర్చగాడ్ ఆట్కు ర్వననానడ్, పరీచిలయినంక ఆళ్ి అమమమమ ఇంటికోతడ్, నందుగాడి గోఠిలనీన ఆడికానేన ఉంట్టయి. గీదంతా లక్ష్మమమకు జెప్తులనుకునుండ్. కానీ “గోట్టలాట్కి పోతానే” అంట్ట ఈపు సాపు జేతతదని ఊరుకుండ్.

లక్ష్మమ బీడీల సాట్ పకకకు వెటిి సేతలు కడ్కొకని అంటింట్లకోయింది. ముంతల మూడ్ స్తత ముదదలు తెచిి నందుగాడి ముందు వెటిింది. ఇగ హుషారొచిి మూడ్ దారం పొట్టిలు సుట్టిసిండ్.

య్యడ్డది పర్చచఛలయినయి, బడి బందంది, అమమమమ, నాయినమమ ఊరలకు తిర్చగచుిడయింది. ఇగ నాలుగ్గదుదలయితే మళ్ళి బడి తెరుతతరు. గపుుడ్ య్యదికొచిింది నందుగాడికి, ఇస్కకలు బాాగు స్ంగతి. “ఏడో తరగతి పోతనన, స్కకలు బాాగు ల్జకపోతే నా దొసుతలందరు ఎకికర్చతతరు. అమమను కొనియవంటెన్చమో బీడీల పైస్లంట్ది. స్పుుడ్ జేయక బంబాయిల ఉనన బాపుని ఇస్కకలు బాాగు పంపియమనాల్జ. గీడకనన గాడ మసుత ఉంట్యి. దోసుతగాళ్ి దగొర గుడ బంబాయి నుండి మా బాపు ఇస్కకలు బాాగు పంపిండని బడ్డయి కొట్ిచుి” అని అనుకోంగనే నందుగాడికి హుషారొచిింది.

బీడీల ఆకు కతితర్చతతనన లక్ష్మమమ దగొర్చకి వొయి, “అమామ బాపుకి జలద లెట్ర్ ర్వయ్యలెన” అని అనానడ్. “గిపుుడందుకుర్వ! మొనన ర్వసిందే ఇంక ముటిిందో ల్జదో.. బాపు దగొరునండి లెట్ర్

patrika.kinige.com

అచిినంక మనం ర్వదాదం గని, గీడ గూసోని ఆకు నార తీయి” అంది లక్ష్మమమ. ఇస్కకలు బాాగు జలద పంపమని లెట్ర్ ర్వయ్యల్జన అన్చేప్తదమనుకుననడ్, మళ్ి ఏమంట్దో అని అనుమాన పడ్తంట్ట “ఆకు నార తీయవంట్ట నోరు తెర్చసి జూసుతననవేందిర్వ” అని లక్ష్మమ అనంగనే తెర్చసిన నోరు మూసుకొననడ్. “బళ్ి పుస్తకాలతతరు గాని, ఇస్కకలు బాాగు ఇయారు. ఇస్కకలు బాాగు ల్జకుండ్డ పుస్తకాలెట్ల బడికి తీస్కతతరు” అని అనుకుంట్ నార దీసుడ్ మొదలువెటిిండ్.

తెలాలర్చ బీడీల గంప తీసోకని బీడీల ఖార్వకనాకి పోతంట్ట స్కర్చగాడ్ పిలసిండ్. “ఒరేయి దుబాయి నుంచి మా బాపొచిిండ్, నాకు కొతత ఇస్కకలు బాాగు కొనిచిిండ్... ఇగ జూడ్” అని నందుగాడికి చూపిచిిండ్. నందుగాడికి గా స్కకలు బాాగు మసుత నచిింది. కొనుకుకంట్ట గిసోంటిదే కొనుకోకవాలనుకుననడ్. నందుగాడికి మసుత ఈరష గూడ పుటిింది. గంతల్జన, “గిదేం ఇస్కకలు బాాగు మా బాపు బంబాయి నుండి ఇస్కకలు బాాగు పంపితతడ్, గసోంటిది మన బళ్ినే ఎవవల దగరొుండదిగ” అని బడ్డయి కొటిిండ్.

ఎట్లయినా ఇస్కకలు బాాగు కొనుకోకవాలని నందుగాడికి పగలు ర్వత్రి గదే రంధి పటి్టకుంది. ప్తత కాపీలునంచి జంట్కమమ చింపి బంబాయిల ఉనన బాపుకి లెట్ర్ ర్వసుడ్ మొదలువెటిిండ్.

ఓం

పూజుాలైన తండ్రి గార్చకి మీ కుమారుడ్ నలలప్తలు నందుగాడ్ నాంపలల నుండి స్వహసాతలతో ర్వయునది ఏమనగా నేను క్షేమంగా ఉంటిని, అమమ కూడ్డ క్షేమంగా ఉందని తెలయజేసుతంటిని. మీరు కూడ్డ క్షేమమని తలచితిని. ఆరోవతరగతిలో నేను ప్రథమ శ్రేణిలో ప్తస్యితిని. ఇపుుడ్ ఏడోవ తరగతికి పోవుచుంటిని. కాని నాకు స్కకలు బాాగు ల్జదని రోజు చింతించుచుంటిని. నా మిత్ర బ ందం కూడ్డ నాకు స్కకలు బాాగుొ ల్జదని అవమానపరుసుతనానరని తెలయజేసుతంటిని. కనుక మీరు నాకు ఒక స్కకలు బాాగు పంపించగలరని కోరుచుంటిని.

ఇట్టల మీ కుమారుడ్,

నలలప్తలు నందుగాడ్

patrika.kinige.com

* “నేను మీకు ఈ ల్జఖ ర్వసినటి్ట అమమకు తెలయదని మీకు తెలయజేసుతంటిని. మీరు కూడ్డ చెపుకూడదని కోరుకుంట్టని”

ఇంతేస్ంగతలు మళ్ళి ఇట్టల

మీ కుమారుడ్ నలలప్తలు నందుగాడ్

బళ్ి నేర్చున “ల్జఖా రచన” ని య్యదికి తెచుికొని నందుగాడ్ ఆ లెట్ర్ ర్వసి పోస్టి బాక్స లో యేసిండ్.

ఇగ నందుగాడ్ పిట్ికు వెటిినటి్ట రోజు పోస్టి మాన్ కోస్ం ఎదిర్చ జూతతండ్. పోస్టి మాన్ అతతండ్ గాని బాపు దగరొునండి లెట్ర్ తెతతల్జడ్. స్కడగా... స్కడగా... ఓ రోజు లెట్ర్ అచిింది. ఆశ్గా చింపి స్దివితే దాంట్ల ఈ స్కకల్ బాాగు స్ంగతే ల్జదు. “ఇగ బాపు దగొర గూడ పైస్ల్జలనటి్టననయి” అని అనుకుండ్. బీడీలనీన జమాయించి కట్లిు కడ్తనన లక్ష్మమమ దగొరకోయి “అమామ.. అమామ.. గిపుుడ్ నేను ఏడో తరగతికి వోతనన గదనే.. గిపుుడనన ఇస్కకలు బాాగు గ్గనితతవా?” అని అడిగిండ్. “బడి తెర్చచినంక స్కదాదం గని... గా స్ంచిలో ఆకు తీసి తడ్పుకొని ర్వపో” అని అంది. య్యడ్డది నుంచి గిట్టన జెపుతందని కోపం, దుుఃఖం తనునకొచ్చియి. “నేను జెయాను పో.. నాకేం తెలవది.. నాగిొపుుడ్ ఇస్కకలు బాాగు కొనియి” అని ఏడ్సుడ్ వెటిిండ్. “అరేయి.... గిట్ల ఏడ్సుడ్ గీడ్సుడ్ వెటిి మొండికెతేత, అస్లుకే ఎస్రతతది బడా్డ.. ఆ... జెపిున గదా... బీడీల పైస్లచిినంక కొనితాత అని”

“గిట్లనే మసుత సారుల జెపిునవు.. ఎపుుడ్ కొనిచిినవ్” అంటూ నందుగాడ్ కిందవడి బర్రుతూ.. కాళ్ళి చేతలు కొట్టికుంటూ ఏడ్సుడ్ వెటిిండ్.

లక్ష్మమమకు కోపమచిి నందుగాడి ఈపుల నాలుొ జర్చసింది. వాడ్ ఊరంత ఇనవడటి్ట ఏడిస ఏడిస మూలకు వోయి, ముడ్సుకొని పననడ్. కడ్పుల కాల్జత వాడే ల్జతతడని లక్ష్మమమ బీడీల ఆకు తడ్పుకుంది.

గా ర్వత్రి నందుగాడ్ నిద్రల “అమామ... స్కకలు బాాగు కొనియేా.. అమామ స్కకలు బాాగు కొనియేా” అని ఒకట్ట కలవర్చచుిడ్ పెటిిండ్. గిద్జసేి లక్ష్మమమ కండల నిండ్డ నీళ్ళి తిర్చగినయి.

patrika.kinige.com

తెలాలర్చ, లక్ష్మమమ పకికంటి ప్తరవతమమ దగొర పచినోట్ట చేబదులు తీసుకొంది, నందుగాడికి ఇస్కకలు బాాగు కొనిదాదమనుకుంది, గాని నందుగాడికి జరం ఎకోక అయి ఆ పచి నోట్లాల డ్డకిర్ పీజుకి, మందులకే కర్చగిపోయింది. నందుగాడికి పెయిల జరం మగిొంది గాని మనసుల మనాది మాత్రం గట్లనే ఉంది. బీడీల పైస్లచిినంక ఎట్లయిన స్కకలు బాాగు గ్గనితాత అని లక్ష్మమమ పమాణం జేతేత గాని వాడ్ మంచిగాల్జ.

వారం రోజులు గడిసినంక బీడీల పైస్లచిినయి. ఇగ నాకు ఇస్కకలు బాాగు కొనితతరని నందుగాడ్ స్ంబరంగా ఖార్వకనకు పోయిండ్. ఎపుుడ్ వెటిినట్టి బీడీల రంరంల పైస్లు వెటి ినికకరు జేబులో దోపుకుననడ్. బీడీల ఖారకనా నుండి ఉరుకుకంట్ట, ఉరుకుకంట్ట ఇంటికొచిిండ్. లక్ష్మమమ ఇంటెనకుంది. జెబులకెళ్ళి తీతేత బీడీల రంరం భద్రంగా ఉంది. గాని గా రంరంల పెటిిన పైస్లెలవువ. పైస్లు కనవడకపోయేస్ర్చకి నందుగాడి గుండ్డగినంత పనయింది. వాడొచిిన తొవెవంబడి యెనుకకు పోయి, ఏడ్సుకంటూ ఎంత ఎతికినా దొరకల్జ. గజ గజ వణుకుత కడపల అడ్గువెటిిండ్. అమమను జూసుడ్తోనే మగిొందనుకునన జరం స్ల స్ల మసులుతూ పొంగి కళ్ికు చీకట్టల కమిమ షోషచిి కిందవడాడ్.

గా ర్వత్రి నిద్రలో “అమమ.. ఇగ నాకు ఇస్కకలు బాాగు వదెద, అమామ... ఇక నాకు ఇస్కకలు బాాగు వదేద” అని ఒకట్ట కలవర్చసాతనే ఉననడ్.

బీడీల ఖార్వకనాలో నికకరు జేబులో పెటి్టకునేట్పుుడే రంరంల నుంచి పైస్లు కిందవడిన స్ంగతి, పకకకు నిలుసనన స్కర్చగాడి అమమ జూసి లక్ష్మమమకి ఇచిిన స్ంగతి, బంబాయి నుండి బాపు స్కకలు బాాగు తెసుతనన స్ంగతి.. ప్తపం నందుగాడికి గా ర్వత్రి తెలవది.

*

నందుగాడి గర్్లఫ్రండ్ ఆనంద్ గుర్రం patrika.kinige.com

నందుగాడి గర్ల్ఫ్రండ్ ఆనంద్ గుర్రం

నందుగాడి గర్్లఫ్రండ్ ఆనంద్ గుర్రం patrika.kinige.com

కథ: నందుగాడి గర్్లఫ్రండ్ యచన: ఆనంద్ గుర్రం ప్రచుయణ: కినిగె త్రిక http://patrika.kinige.com

కాలం: జూన్ 2014

శాశ్వత లంకు : http://patrika.kinige.com/?p=2795

©Author.

What can you do with this document?

Read it!

Store this PDF on your device.

Share the link with your friends

Share this PDF with your friends via personal communication (e.g. email)

Take printouts for personal use

What is not allowed by Owner of this document?

Editing the document. No page to be removed or added.

Distributing to public (instead kindly share the link to Kinige given above)

నందుగాడి గర్్లఫ్రండ్ ఆనంద్ గుర్రం patrika.kinige.com

నందుగాడి గర్ల్ఫ్రండ్

దసరా సెలవులచ్చి గపటికే రండ్రోజులంది, నందుగాడు అభమమ్మమళ్ళంటికి పోయేటోడు ఎందుకోపోలె. గానాడు పెత్రామాస, సినన ఫతుకభమ పెయవటానికి డ్యం కిందునన సెలకల నంచ్చ తంగేడు పువువ కోసుకొని ఇంటికొచ్చిండు నందుగాడు. మా నాయినే అని మెచుికుంటా “ఇంటి మంగటి ఎమ్ఆర్ల సారోళ్ళకు గూడ కావలనట, కొదిిగిచ్చి పోరా” లచుివభమ సగం పువువ భళ్ళళ నందుగాడి సేతులవెటిటంది. “పెద ిఫతుకభమ దాక అయితదని ఫగగ కోసుకచ్చిన, నేనవవలకియ్యయ” పాలేయ్ సెభటిని దొయలు దోసుకుననంత ఇదైపోయిండు నందుగాడు. ఆ సగం తంగేడు పువువ తీసుకవోయి మూడో కంటికి కనవడకుండ్ అంటిట ్అటక మీదేసిండు.

గీ ఎమ్ఆర్ల సారోళ్ళళ ట్రానసపరై కొతతగచ్చిర్రు. “ఆళ్ళ ఊళ్ళళ గీళ్ళళ పెదొియలట, నామనమ్మమళ్ళ తల్ గారోళ్ళది ఈళ్ళది కటే ఊయట. గీ ఎమ్ఆర్ల సారు పెదొియ భనవడేనట.” నామనభమ తెగ ఇదిగా జెపుతంటే నందుగాడికి దొయలంటేందో సభజ్ గాలే.

“ఆంటీ!” తిమయగా ఎవరో పిలేత నందుగాడు దరావజ దికుుజుసిండు. “మా ఆంటీ... తంగేడు పూల కోసం ంపింది” రండు జళ్ళళ, ఎర్ర రిఫబన్, తెల్గౌన,

పాయయగాం సి్పర్్లసుకుని దరావజల నిలవడడది ఒ దేండ ్పిల.్ “ఇగో ఇపుపడే కొసకచ్చిండు... రా... ఇంట్కు రావమామ! ఆనేన నిలుసననవ్?” బీడిల శాట

కుకు వెటిట లేసింది లచుివభమ. “ఎవల పొల?్?” నశ్యం ఎగపీలుస్తత నాయినభమ. “ఎమ్ఆర్ల సారోళ్ళ అకు బిడడనట... సెలవులకొచ్చినట్టంది.” లచుివభమ పెదిింట ్వెటిటన

సగం తంగేడు పువువ తీసుకచ్చి ఆ పిల ్సేతుల వెటిటంది. “భళ్ళళ పువువ కొసకయభమంటే... గపుపడు జెపాత!” లోట ఉడుకుుంట నందుగాడు. సగం గంపెడు తంగేడు పువువ ట్టకునెదానికి ఆ పిల్ రండు సిటిట సెతులు సాలటే.్ “ర్లయ్ నందుగా! ఈ పిల్కి సామంగా ఆళ్ళంటిదనకా పోయిరా పోరా” లచుివభమ ఆ

పిల ్సెతుల టేటటనిన పూలు పెటిట, మిగిలన పూలు నందుగాడికిచ్చి ంపిదాిభని పిలసింది.

నందుగాడి గర్్లఫ్రండ్ ఆనంద్ గుర్రం patrika.kinige.com

“నేన పోన పో... నా కాళ్ళళ నొతుతననయి” నందుగాడు గోఠిల ఆటకువోయేటనికి దిగుట్్నన గొఠిల డబ్బబ తీసిండు.

“గోఠిల ఆటకైతే ఊరుకుతవ్... గీడిదనకవోరా అంటే కాళ్ళళ నొతుతననయ్రా నీకు? లంగ గాడి”ి మకుుకంటిన నశాయనిన కొంగుతోని తుడుసుకుంటా నాయినభమ “ఆళ్ళళ దొయల్రా బ్బంచెన్... జయ పోయిరా పో” ఫతిలాడింది. తనీడు పిల్ మంగట గాడి ి అని తిట్టటవయకు నందుగాడికి ర్లషం పొడుసకచ్చింది. “ఆగు... అచ్చి నీ సంగతి జెతనే నాయినభమ... నీ నశ్యం సీస తీసి ఫండగొటటకపోతే స్తడు” లోట అనకుంట లచుివభమ సెతులునన తంగేడు పువువ అందుకొని ఆ పిల ్ఎనక నడిసిండు.

తొవవల “నీ పేర్లంది” సక్రాలా ్కళ్ళళ తిపుపకుంట అడిగింది. “నందు” “నా పేరు సరిత” నందుగాడు అడగకునన చెపిపంది. “నవెవన్నన తయగతి?” “ఆరు” “నేనూ ఆరో తయగతే... గిదే మా ఇళ్ళళ” పాటకు తీసుకొని సర్రున లోలకురికింది. నందుగాడు దరావజలేన నిలవడి సేతులనన పూలు గలమకాడ వెటిటండు. “నందు... ఆనేన

నిలుసననవ్... లోలకి రా” ఎమ్ఆర్ల సారోళ్ళ భాయయ అపాయమంగా పిలసంది. నందుగాడు పువువ తీసుకవోయి ఇంట ్వెటిటండు. “మీ అభమ నీ గురించే చెతది... భంచ్చగ సదువుకుంటవట గని బ్బగ మండి జేతతవట. భంచ్చ నీళ్ళళ తాగుతవా?”

సల్టి ఫ్రిజ్ నీళ్ళళ తీసకచ్చి ఇచ్చింది. గట గట తాగి... “నే పోతునన ఆంటీ” అని నందుగాడు ఫమటకొచ్చిండు. “నందు”

లోలునంచ్చ పాటకు దాక ఉరికచ్చి చాకేట్్ సేతుల పెటిటంది సరిత. సంఫయంగా చాకేట్్ సపరించుకుంట్ ఇంటికొచ్చిండు నందుగాడు.

సామంత్రం గడకో ఫతుకభమ ఫయిలేల ్ గుడి దగగరికి సేరినయి. యంగు యంగుల పువువలతో స్తడ సకుగా పేరిసన ఫతుకభమలోత పోటివడుత కొతత కొతత సీయలు కటీట వాడకట్ట ఆడోళ్ళంతా సింగారించుకుననరు. ఆళ్ళమ్న ంపిన దుబ్బయ్ ఫంగాయభంతా దిగవొసుకుని అందరికి సుపెడుతుంది స్తరిగాన్నళ్ళభమ. “ఎమే... దామ ఎన్నన నెల?” మనననే నీళ్ళళసుకునన

నందుగాడి గర్్లఫ్రండ్ ఆనంద్ గుర్రం patrika.kinige.com

దమన ఆరా తీతతంది నడీడు ఈశ్వయభమ. “ఏం పిలా.్.. గజెెల గుర్రం లెకు తమరైనవ్... ననన పెళ్ళజేసుకుంటవా” వరుసకు భనవరాలయేయ ఎనిమిదేండ ్ పిల్తో ఒ తాత సయసభడుతండు. కొతతగ పెండి ్ జేసుకొని ండుగకు తల్గారింటికచ్చిన ఆడపిల్లు గుంపుగాజేరి గుసగుసలు వెట్టకుంట్ననరు, ఆళ్ళ మఖాలు అంతకుమందెననడూ కనవడని సిగుగతో కళ్కళ్లాడుతుననయి. “ఎమాయుళ్ళళ... పాట మదలువెటటరూ? సీకటివడడంకాడతరా ఏంది?” కనకభమ తొందయవెడతంది. నందుగాడు, ఆడి దోసుతలంతా కలస ఎవల ఫతుకభమ పెదగిుంది, ఎవల ిచ్చననగుంది అని లెకులు వెడుతండ్రు.

“నందు” అని పిలుపినవడేత ఎనకకు తిరిగి చూసిండు. ట్ట రికిణి, పొడుగు జడ, జల్ో కనకాంఫయం పూలువెటిట మదుిగా తయ్యరైంది సరిత. “చాకే్ట్ తెచ్చినవా?” ఆశ్గా కళ్ళంత చేసుకుని అడిగిండు నందుగాడు.

“ఇంట్్ననయ్... ర్లపు తీసుకతత” ఫంగారు గాజులు ధగ ధగ మేరుతుతంటే చేతులు తిపుపకుంట చెపిపంది సరిత.

“తంగేడు పువవల్ ఉయ్యయలో... తల్రా ఫతుకభమ ఉయ్యయలో” ఫతుకభమ ఆడుతుంటే ఆళ్ళ సపట్్, గాజుల గలగలలు, కాళ్ళ టీటల గణగణలు అనీన లమఫదింగా పాటలో కలసపోతననయి. నందుగాడు గూడ ఆడోళ్ళందరితో కలస ఆడుతుననడు.

“నవువ ఆడోళ్ళ పాటలు పాడతవా?” కిసుకుున నవ్వంది సరిత. “సినామ పాటలు గూడ పాడత” ఫతుకభమ పాట భధయలేన ఆపి, “ఈ పేటకి నేనే మేస్త్రి...

నిరుపేదల పాలట పెనినధి” చ్చయంజీవ్ పాట మదలువెటిటండు. “బలే బలే” అని మెచుికుని సపట్్ కొటిట “నాకు నేరిపతతవా, నీకచ్చిన పాటలు అనీన”

ఆత్రం కొది ిఅడిగింది సరిత. నందుగాడు హీరోలెకు పొంగిపోయి “నేన్న లెకు అడుగుతా... దానికి జవాబు చెపేత అపుపడు

నేరిపతాత” ఆడి తెలవ్ తేటలన ఇంకా సుపెటాటలని ఫోజుకొటిటండు. “ఊ... అడుగు” గుడి గదె ిమీద కూసుంది. “ఐదు నంచ్చ మూడు తీసేతేత ఎంత?” ఆ పిలక్ు ఎదురుంగా సక్మకం్ ఏసుకోని

కూసుననడు.

నందుగాడి గర్్లఫ్రండ్ ఆనంద్ గుర్రం patrika.kinige.com

“రండు” టకుున చెపిపంది సరిత. “పుపల కాలేసినవ్” నాకు తెలుస నవువ గిదే చెతవ్ అననట్ట మఖం పెటిట, ఆడి అయచేతు

ఐదు వేళ్ళళ సుపిత్తత “ఇగ చూడు... ఐదు నండి మూడు తీసినా...” మూడూ వేళ్ళళ మడిసిండు, “... భళ్ళళ ఏసినా” మడిసిన మూడేళ్ళళ తెరిసిండు, “గిపుపడెననననయి... 1, 2, 3, 4, 5” క క నవ్వండు.

“నీకు లెకులు ఫగోగచాి?” ఇచఛంత్రంగా చూసింది. “మణ్ణెల ్ రీచిల 95 మారుులొచ్చినయ్” ఏభనకుంట్ననవ్ అననట్ట జూసి “భరి...

నీకెననచ్చినయ్” అని అడిగిండు. “మపెఫై” బేలగ చెపిపంది. “గట్యితే మందుగాలా నవువ లెకులు నేరుసకోవాలే” “నాకు నేరిపతతవా నవ్?” “భళ్ళ్ నవువ నీ దగగరునన చాకే్ట్నిన ఇతతవా?” “ర్లపొదుిగాలేన మా ఇంటికిరా... నాకు నవువ లెకులెేపుప, నేన నీకు చాకేట్ిత్ాత” ఎదో

గురుతకచ్చి... “ర్లపొదుిగాల మా ఊరికివోతునన కదా... ఎటా ్భళ్ళ్?... నవవతతవా... మా ఊరికి?” “అమ్మమ!... మా అభమ కొడతది” కొదిిగా ఆలోచ్చంచ్చ “భరి... చాకే్ట్నీన ఇయ్యయలే” “మా ఊరికొతేత... జంకామలు, మావ్డిళ్ళళ, తేనెట్ట అనీన తిందాిం” “అయితే మా అభమనడిగిజెపాత” ఎగిరగిరి గుడి గంటన కొటిటండు. “తియిర్రి తియిర్రి ఫతుకభమలు... సీకటి జుడతంది” బీడి తాకుుంట ఒ పెదిభనిషి

ఎగియతవెడతండు ఆడోళ్్ందరిని. తెలా్రి ఎమ్ఆర్ల సారోళ్ళ భాయయ లచుివభమకి నచిజెపిప నందుగానిన సరితెంట ఆళ్ళ

ఊరికి ంపించ్చంది. సరితోళ్ళ ఊరు మారుమూల ల్ెటూరు. ఆడ అనీన గుడిసెలే సరితోళ్్ది తప. రిగే గడిడని సుత ఎదగనిమయకుండ్ ఊడలు దిగేసిన భఱి్ఱ సెట్టలెకు ఉంది ఫంగ్ా. గంత పెద ిఫంగ్ా నందుగాడు ఎపుపడూ స్తల్ే. ఇంట్్ండే భనసుల కనాన నౌకరు ్ పాలేర్్ల ఎకుువుననరు. సరిత వాళ్ళ నాననన అంతా దొయ దొయ అని పిలుసుతర్రు. ఫంగ్ా ఎకిుజూతేత కంటికి కనవడేదాక

నందుగాడి గర్్లఫ్రండ్ ఆనంద్ గుర్రం patrika.kinige.com

ఉనన పొలాలనీన ఆళ్ళయేనట. తోటలకు, పొలాలకు తియగడ్నికి గుర్రం ఫండి, ఏది కావాలనాన కసణంల మంగటవెటేట నౌకరు,్ యువరాజసంటి భరాయదలు దొరుకుతుననయి నందుగాడికి. సెట్ ఎంట పుట్ ఎంట తిరుగుడు, దొరికిన కాయో ండో తినడు... రండ్రోజులు సుతుతంటాలక్ు గడిసనయి. సావ్ట ్ టంగుట్య్యయల మీద గూసని పొదుిగాల పోదిికీ లెకులు జెపుతంటే, చ్చందొరాసనికి చదువు జెపడ్నికి టనం నంచ్చ అచ్చిడంట అని పాలేరు్ గుసగుసలాడుకుంటే వ్ని నందుగాడు ఎకుల్ేని ఇదయిపోయిండు.

ఒనాడు గిట్నే లెకులెెపుతంటే దెినిమిదెందులెంత అని అడిగిండు నందుగాడు. సరిత పెదెనిిమిదోకట ్ దెనిిమిది... అని ఎకుం సదువుడు మదలువెటిటంది. 144 అని టకుున సమాదానభచ్చింది ఎనక నండి. ఎవలుజెపిపర్రని స్తతేత ఒ పొలగాడు నేసిన దుపట్ ్ట్టకొని నిలవడడడు.

“ర్లయ్ నారామణ ఎపుపడోచ్చినవ్” సరిత ళ్ళకిలంచ్చ అడిగింది. “గిపుపడే అచ్చిన చ్చందొయసాని... దొయసానికి ఇయియభని మా నాయిన నేసిన దుపట్ ్

ంపిండు” వ్నమంగా చెపిపండు నారామణ. “ఈడు నారామణ... ఐదో తయగతి దాక నాతోనే మావూరి ఫల్ే సదివ్ండు, గిపుపడు నేన

కుురు ఫల్ేకోతునన గదా... ఈడేమ్మ సదువు ఫంజేసి ఆళ్ళమయతోని కలస భగగం నేతుతండు”. “గట్ స్తతతవేందిరా, ఆడవెటిట ఇట్రా... నందు నాకు లెకులు చెపనీకి టనం నంచ్చ అచ్చిండు” ఎభనకుననవ్ ఏంది అననట్ట చెపిపంది.

“చ్చందొయసాని... నేన గూడ గీ లెకులు నేరుసకుంట” నారామణ దగగరికచ్చి చేతులు కట్టకోని కింద గూసుననడు.

నారామణి ెస్తతేత నందుగాడికి బ్బపు గుర్తతచ్చిండు. “నీ అంత ఉననపుపడే భగగం నేసిన్రా” అనెెతడు బ్బపు. “నవువ కూురు ఫల్ెకెందుకు వోతలేవు?” నందుగాడు కుకు గూస అని జగ చూపెటిటండు.

“దొయకు ఫటటలెవలు నేతతరు... మా నాయినకు సాతనైతలేదిగ” నారామణ నెతిత గోకుుంట లేసచ్చి నందుగాడి కుగూసుననడు.

నందుగాడి గర్్లఫ్రండ్ ఆనంద్ గుర్రం patrika.kinige.com

“నందు... నారామణ భంచ్చ భంచ్చ కథలెెతడు. ఒర్లయ్ నాయమణ... గా రాజు రాణి కథ సెపుపరా” పుసతకం కుకు పెటిటంది సరిత.

“గిపుపడ్ చ్చందొయసాని??... మా నాయిన జలి యభమననడు” నారామణ గునిగిండు. కథలనంగనే నందుగాడికి గూడ హుషార్తచ్చి “నవువ కథ జెపేత... నేన నీకు లెకులనీన

జెపాత” అననడు. నారామణ కథ మదలువెటిటండు. గింతట్నే ఏననంచొచ్చిందో సరితోళ్ళ నాయినభమ,

“ఒర్లయ్ నారిగా... చ్చందొయసాని కుగూసొని ట్ంగుట్య్యయలూగుతుననవా... సినన పెద ి తేడ్ లేదురా నీకు” అని సేతి కటటతో ఇయగ భయగ దంచ్చంది నారామణన.

“తపెఫపంది దొయసాని... తపెఫపంది” ఏడుసకుంట్ నారామణ మసిల దొయసాని కాళ్్ మీద డడడు. “కొటటకే నాయినభమ... కథ జెపాత అంటే, నేనే గూసభమనన” సరిత మతుతకునన నారామణన కొటటడం ఆలే. “మదలు నీకు బుది ిజెపాపలే... అడడమైన నా కొడుకలకు అలుసితేత నెతితకెకుుతరు” సరితన లోలటికి గుంజుకవోయింది. నారామణ ఎడుసకుంట్ ఇంటికురికిండు. మసల దొయసాని భళ్ళళ సావ్ట్కొచ్చి “ఏడి ఈడు... గాడి ికొడుకు, మాళ్ళ రాడ్? గపుపడు జెపాత ఆడి సంగతి”.

బికుు బికుు భంట్నన నందుగాని దగగరికచ్చి “ఒర్లయ్... ఈడ నినన అందరు దొయబిడడ అనకుంట్ననరు.. దొయబిడడ లెకునే ఉండు... మీ బ్బపు బంబ్బయికి ఫతకవోయిండని ఎవవలకి జెపదు.ి.. సెపితవో నినన గుడ గట్నే తనిన తరుమత” కోంగా ఎగపోతతంది. దెఫబకు నందుగాడికి అభమ య్యదికచ్చింది, ఏడుపు తననకచ్చింది.

*