బేతాళ ప్రశ్నలు - Kinige2 BETHALA PRASNALU By : YANDAMOORI VEERENDRANATH...

Post on 16-Jun-2021

16 views 0 download

Transcript of బేతాళ ప్రశ్నలు - Kinige2 BETHALA PRASNALU By : YANDAMOORI VEERENDRANATH...

1

బేతాళ ప్రశ్నలు

యండమూరి వీరంద్ర నాథ్

2

BETHALA PRASNALU By : YANDAMOORI VEERENDRANATH 36, U.B.I. Colony, Road No. 3, Banjara Hills, HYDERABAD – 500 034 Ph. 924 650 2662 yandamoori@hotmail.com yandamoori.com SARASWATHI VIDYA PEETAM, Kakinada - Samalkot Road, MADHAVAPATNAM, E.G.Dist. (A.P.) Publishers : NAVASAHITHI BOOK HOUSE Eluru Road, Near Ramamandiram, Vijayawada - 520 002. Ph : 0866 - 2432 885 E-mail : navasahithiravi@gmail.com

This book is digitized and brought to you by KINIGE

4

అింకితిం

పెద్దయ్యాక

క్కింభకర్ణులు నిద్రలేస్తార్ణ. తాము ఎప్పుడో చనిపోయ్యమని తెలుసుకోవటానికి

పిల్లల్ని క్కింభకర్ణుల్ని చేయక్కిండ్డ పెించే తల్నలతిండ్రుల్కి ఈ ప్పసాకిం అింకితిం.

- ర్చయిత.

8

ఉపోద్ఘాతం

“అమామ! జ్ఞాన్ిం అింటే ఏమిటి?'' వింటిింట్లల ప్ని చేసుక్కింటున్ి తల్నలని అడిగ్గిందో కూతుర్ణ. తల్నల ప్ించద్యర్ సీస్త చూపిించి, “కాసా తిింటావా?” అింది. వద్దింది పాప్.

“పోనీ ఆ కోడిగుడుల? లేకపోతే ఆ సీస్తల్ల మైద్య?” మళ్ళళ అడిగ్గింది తల్నల. మొహిం వికృతింగా పెటిు “ఛీ” అింది కూతుర్ణ. అప్పుడ్డ తల్నల న్వివ, “ఇవనీి కల్నపితే వచేు ‘క్క్’ని మాత్రిం ఇషుింగా తిింటావు కద్య. జ్ఞాన్ిం కూడ్డ అలాింటిదే! పాిండితాిం, తెల్నవి, అనభవిం, హేతువాద్ిం, నైప్పణాిం అనీి కల్నస్టా వచేుది జ్ఞాన్ిం. విడివిడిగా వాటికింత ప్రాముఖాత లేదు.”

* * *

“ఒక కూలీ రోజుకి ఒక గజిం ల్లతు తవివతే, ఇద్దర్ణ కూలీలు రిండు రోజుల్కి ఎనిి గజ్ఞలు తవువతార్ణ?”

“అది మా సిల్బస్ట ల్ల లేదు.”

“2 + 2 ÷ 2 ఎింత? బోడ్స మస్ట ప్రినిసప్పల - నాల్గవ తర్గతిల్ల చదివిింది. ద్యనిబటిు జవాబు రిండ్డ? మూడ్డ?”

“ఆ ప్రినిసప్పల గుర్ణాలేదు.”

లెకుల్ింటే చాలామింది పిల్లల్ భయ్యనికి కార్ణిం పై ఉద్యహర్ణే. లెకుల్లల ప్రావీణాత రిండుగా వసుాింది. మొద్టి ప్పనాది ‘కృషి’. అింటే ఎకాులు కింఠతా ప్ట్ుట్ిం, కూడికలూ తీసివేతలూ కాల్నక్కాలేట్ర్ లేక్కిండ్డ చేయగల్గట్ిం వగైరా.

9

ఈ సిుతి ద్యటిన్ తర్ణవాత రిండోమెటుు ‘తెల్నవి’. సమాధాన్ిం వైప్ప వెళ్ళళల్ింటే ఏ ద్యరి గుిండ్డ ప్రయ్యణించాల్న అనేది తెల్నవి.

ఈ ప్పసాకిం స్తయప్డేది ఈ రిండో విషయింల్లనే. C.A., I.C.W.A.,

I.I.T., I.I.M., Statistics లాటి ఏ సబెెక్ు చద్వాల్నాి లెకుల్లల ప్రావీణాత తప్ునిసరి. “కొింతమిందికి లెకుల్ింటే భయిం. జీవితిం అింతకనాి కఠిన్మైన్ లెఖఖ” అనాిడు లెకుల్ మాింత్రిక్కడు, మేధావి మాసుర్ రామానజిం.

హేతువు - లెకుల్కి వెన్నిముక! స్తధ్న్ - ఊపిరి! ప్రిషాుర్ిం వైప్ప ప్రయ్యణిం - ప్రాణిం!! సరి అయిన్ సమాధానానిి రాబట్ుట్ిం - విజయిం!!! ఈ కోణింల్ల ఆల్లచిస్టా రామానజిం మాట్ల్కి నిజమయిన్ అర్ుిం తెలుసుాింది.

క్వల్ిం లెకులే కాదు. జ్ఞగ్రఫీ, కెమిసీీ అనిిటికనాి ముఖామయిన్ ‘కామన్ సన్స’ ప్ట్ల అభిర్ణచి పెర్గాల్ింటే ఇటువింటి ప్జిలస చేయట్ిం, మెద్డుకి రాపిడి పెట్ుట్ిం అవసర్ిం.

లెకులు వేర్ణ. తర్ుిం వేర్ణ. “రిండడుగుల్ ఎతుా మీద్ నించి దూకిన్ ఒక పిల్నలకి రిండు కాళ్ళళ విరిగ్గతే, అయిద్డుగుల్ పైనించి దూకిన్ మరో పిల్నలకి ఎనిి కాళ్ళళ విర్ణగుతాయి?” అన్ి ప్రశికి ఒక క్కర్రవాడు “అయిదు” అనాిడు. అతడి తల్నలద్ిండ్రులు కొడుక్కవైప్ప విషాద్ింగా చూస్తర్ణ. అతడు రాపిడ్స మాథ్స ల్ల చాలా బ్రిల్నయింట్ స్కుడింట్ అట్.

ఒక ఇింట్రూవూల్ల నా ప్కు ఆఫీసర్ణ ‘ఆింధ్రప్రదేశ ల్ల ప్రవహసుాన్ి అయిదు న్దుల్ పేర్ణల చెప్ు’మింటే అభార్ణులు కనీసిం మూడు పేర్ణల కూడ్డ చెప్ులేకపోయ్యర్ణ. ద్యద్యప్ప అింద్రూ బి.టెక్ గ్రాడుాయేటుల, పోస్టు గ్రాడుాయేటుల.

10

అింతవర్కూ ఎిందుక్క? ఒక మెడికల కాలేజీల్ల విద్యార్ణుల్ని అయిదుగురిి వేదిక ఎకిుించి, “మీర దిక్కుని చూసుానాిర్ణ?” అని అడిగ్గతే, వారిల్లవార్ణ కాసా చరిుించుక్కనాిక “తూర్ణు” అని చెపాుర్ణ. “మీర్ణన్ిది భార్తదేశిం కాబటిు - ఎదుర్ణగా ఏ సముద్రిం వున్ిది?” అింటే, వారిల్ల న్లుగుర్ణ జవాబు చెప్ులేకపోయ్యర్ణ. హిందూ దేశప్ప బొమమ గీయమింటే తన్కి రాద్నాిడు ఒక ఫైన్ల ఇయర్ విద్యారిు. బొమమ వేసి, అరబియ్య సముద్రానిి కూడ్డ చూపిించి అటు తిర్గమింటే అిందుల్ల ముగుగర్ణ అయోమయిం చెింద్యర్ణ. బింగాళ్ళఖాతిం వైప్పన్ి వారికి అరబియ్య సముద్రిం వెన్క (వీప్పవైప్ప) వుింటుింద్న్ి సింగతి కూడ్డ తెల్నయని సిుతిని ఏమని అనాల్న?

ఇద్ింతా విద్యార్ణుల్ని తప్పు ప్ట్ుట్ిం గానీ, వారి స్తుయిని హేళన్ చేయట్ిం గానీ కాదు. ‘అయోా! ఇలా జర్ణగుతుిందేమిటి?’ అన్ి బాధే. ఈ క్రింది జవాబులు చూడిండి. ఇింట్రిట్ ల్ల ఒక మిత్రుడు ప్ింపిన్ ఆన్సర్ ట్ట్ ఇది.

ఇద్ింతా నాణేనికి ఒక వైప్ప. మరొక వైప్ప అదుుతమైన్ తెల్నవి, ప్రిజ్ఞాన్ిం వున్ి విద్యార్ణుల్ని కూడ్డ చూస్తన. ఈ ప్పసాకింల్లని 24వ కథల్ల 8వ ప్రశికి సరి అయిన్ సమాధాన్ిం ఎలా వ్రాయ్యల్ల తెల్నయక కొటుమిటుులాడుతుింటే, ఒక

ఇద్ింతా నాణేనికి ఒక వైప్ప. మరొక వైప్ప అదుుతమైన్ తెల్నవి

11

ప్ద్వ తర్గతి క్కర్రవాడు ద్యనిల్లని తర్ుిం చెపిు సింభ్రమ ప్రిచాడు. చిత్రమేమిట్ింటే - కాలేజీ విద్యార్ణుల్కనాి - హైస్కుల విద్యార్ణులు చాలా చుర్ణగాగ వుింటునాిర్ణ. వయసు పెరిగేకొదీద “ఇతర్ వాాప్కాల్” ప్ట్ల ఆకరి్ణ,

చదువు ప్ట్ల చుర్ణక్కద్నానిి తగ్గగసుాింద్నక్కింటాన. వారానికి ఒకరోజు మౌన్ింగా, ఎవరితో మాటాలడక్కిండ్డ వుిండట్ిం ద్యవరా

గొప్ు ఏకాగ్రతని స్తధిించవచుు. మొద్ట్లల కషుిం. ఆచరిించి చూడిండి. ఆ తేడ్డ మీక్ తెలుసుాింది. “మాక్క ఏకాగ్రత క్కద్ర్ట్ిం లేదు. చదువుతున్ిప్పుడు మన్సు ఎట్ల వెళ్ళళ పోతోింది” అింటార్ణ కొింద్ర్ణ విద్యార్ణులు. దీనికి రిండు కార్ణాలునాియి. చదువుకనాి ఉతాసహభరితమైన్ స్టిహతులు, ఇింట్రిట్ లు,

సినిమా విషయ్యలూ మొద్టి కార్ణిం. చదువుమీద్ ఉతాసహిం లేక పోవట్ిం రిండో కార్ణిం. మరి ఉతాసహిం ఎిందుక్కిండదు? చదువు ‘కషు’మైన్ప్పుడు పిల్లల్కి ద్యనిమీద్ ఉతాసహిం ఉిండదు. ముఖాింగా లెకులు, విజ్ఞాన్ శాస్త్రిం విషయ్యల్లల...! దీనికి మళ్ళళ మూడు కార్ణాలు.

1. ప్రతిసుింద్న్ల్ల అల్సతవిం (Sluggish Reflex Acrions) : “ఆర్ణ కార్బన్ ప్ర్మాణువులు ప్ది హైడ్రోజన్ ప్ర్మాణువుల్ రిింగ్ తో బెన్ జిన్ రిింగ్ ని పోల్నున్ప్పుడు...” అింటూ లెకుర్ర్ ఇింగీలషుల్ల చెప్పుక్కపోతునాిడు. విద్యారిుకి ఒక ముకు అర్ుిం కావట్ిం లేదు. దీనికి కార్ణిం, చిన్ిప్పుడు కెమిసీీల్ల ప్పనాది సరిగాగ లేకపోవట్మే. “రప్ప నిన్ియితే ఈ రోజు శనివార్ిం. ఈ రోజు ఏ వార్ిం?” అన్ి ప్రశికి విద్యారిు కనీసిం సమాధాన్ిం గురిించి ఆల్లచిించే ప్రయతిిం కూడ్డ చేయట్ిం లేదు. కార్ణిం, మెద్డుపై వతిాడి కల్నగ్గించట్ిం ఇషుిం లేకపోవట్ిం!

12

2. విశ్లలషణల్ల అల్సతవిం (Problem Analysing Pancity) : 2a +

2b = 4 అవుతే b+a ఎింత? అన్ి చిన్ి ప్రశికి ఒక పిల్లవాడు సమాధాన్ిం చెప్ులేకపోతే ఆ గుణానిి PAP అింటార్ణ. వీర్ణ క్వల్ిం ప్రీక్షల్ కోసిం సిల్బస్ట మాత్రమే చదువుతార్ణ. తారిుక జ్ఞాన్ిం వీరికి చాలా తక్కువ వుింటుింది.

3. ద్ృకుథింల్ల అల్సతవిం (Paradigm Shift Deffiency) : “ఒక బెగగర్ అన్ియా చనిపోయ్యడు. చనిపోయిన్ వాకిాకి తముమళ్ళళ లేర్ణ. ఇదెలా స్తధ్ాిం” అన్ిప్పుడు ఒక పిల్లవాడు సమాధాన్ిం చెప్ులేకపోవచుు. “బిచుగాళళింద్రూ మొగవార అయివుిండన్వసర్ిం లేదు కద్య” అన్ి హింట్ ఇచిునా కూడ్డ సమాధాన్ిం చెప్ులేకపోతే ఆ ల్లటుని PSD అింటార్ణ.

ఇవికాక ఇింకా చాలా ల్లపాలుింటాయి. హైప్ర్ ఆకిువిటీ, య్యింగ్జెటీ మొద్లైన్వి. 100 ల్లించి 7 తీస్టసుక్కింటూ పోతే 93 - 86 - 79 ఇలా వస్తాయి కద్య. “ఆ వర్ణసల్ల ప్ద్వ అింకె ఏది?” అని అడిగ్గన్ప్పుడు ఆ పిల్లవాడు తప్పు చెపాుడనక్కింద్యిం. రిండోస్తరి మళ్ళళ చెయామన్ిప్పుడు కూడ్డ తప్పు చేస్టా ద్యనిి హైప్ర్ ఆకిువిటీ అింటాిం. తింద్ర్గా ప్ని పూరిాచేసి ప్డయ్యాల్న్ి కింగార్ణ అది.

* * *

ఫై మూడుల్లపాల్ని అధిగమిించేలా చేసి, పిల్లల్లల హైప్ర్ ఆకిువిటీని తగ్గగించేలా చేయట్మే ఈ ప్జిలస ప్పసాకిం వుదేదశాిం. మీర్ణ పెద్దలైతే మీ పిల్లల్కి ఈ ప్పసాకింల్ల ఒకోు కథా ఒకరోజు చెప్ుిండి. పిల్లల్యితే, రోజుకో సమసా చదివి ప్రిషాుర్ిం సవింతింగా ఆల్లచిించిండి. తింద్ర్ప్డి ప్పసాకిం చివరోలని సమాధానాలు చూడవదుద.

13

ఒకప్పుడు చాలా ఇింట్రూవూ బోర్ణాల్లల మెింబరిి నేన. మన్ పిల్లల్లల జ్ఞాన్ిం వుింది. కానీ కింగార్ణ ద్యనిి డ్డమినేట్ చేసుాింది. చిన్ి చిన్ి ప్రశిల్కి కూడ్డ తడబడేలా చేసుాింది. అటువింటి తడబాటుని పోగొట్ుటానికి ఈ ప్పసాకిం స్తయప్డుతుింది. య్యభైవేల్ రూపాయల్ ఉదోాగప్ప ఇింట్రూవూల్లల అడిగ్గన్ ప్రశిలు కూడ్డ ఇిందుల్ల వునాియి. చిన్ిపిల్లల్కి అర్ుిం అవట్ిం కోసిం జవాబులు చాలా విప్పల్ింగా ఇవవబడా్డయి. లెకుల్లల నిషాుతుల్కి ఇది కాసా చాద్సాింగా కన్బడవచుు. కానీ తప్ుదు.

మరొక విషయిం. కొనిి కఠిన్మైన్ ప్రశిల్కి సమాధాన్ిం రాకపోయినా,

అర్ుిం కాకపోయినా నిరాశ ప్డవదుద. పిల్లల్కి అది చాలా సహజిం. పిల్లల్ింటే గురొాచిుింది. ల్లప్ల్న ప్రతి కథాప్రార్ింభింల్లనూ బేతాళ్ళడు పిల్లల్ జ్ఞనా్ మాింద్యానికి వారి తల్నలద్ిండ్రుల్ని తిడుతూ వుింటాడు. పిల్లల్ ప్పనాది సరీగాగ వుిండ్డల్ింటే (ఉపాధాాయుల్ ప్ని ఒతిాడి ఎక్కువ కాబటిు) తల్నలద్ిండ్రులే జ్ఞగ్రతా తీసుకోవాల్న్ి ఉదేదశామే తప్ు, మరో ఉదేదశాిం లేద్ని మన్వి.

అదే విధ్ింగా, ఈ ప్పసాకింల్ల చాలా చోట్ల భగవింతుని ప్రసకిా వసుాింది. దేవుని ఉనికి ప్ట్ల నా అభిప్రాయిం పాఠక్కల్కి తెలుసు. పిల్లల్లల ‘భకిా’ వల్న్ విన్యిం, ‘పాప్భీతి’ వల్న్ సత్ ప్రవర్ాన్, ‘ప్రార్ున్’ వల్న్ క్రమశిక్షణ కలుగుతాయనే నా న్మమకిం. అిందుక్ ఆ ప్రసకిా తర్చు తీసుక్క రావల్సి వచిింది. విగ్రహరాధ్న్కి వాతిరక్కడినైన్ నేన కాకినాడల్ల సర్సవతి గుడి కటిుింది కూడ్డ ఆ కార్ణింగానే...!

ఇక చివర్గా -

14

ఈ కథలు స్తక్షల్ల సీరియల గా వసుాన్ిప్పుడు కొింద్ర్ణ పాఠక్కలు చాలా వర్కూ సరి అయిన్ సమాధానాలు ఇస్కా ఉతాసహప్రిచార్ణ. వార్ణ: పి.శ్రవణ్ క్కమార్, మియ్యపూర్; పామరిా నిర్మల్, చల్లప్ల్నల; స్తహతీ స్టింద్ర్ా వెతాస, హైద్రాబాద; వి.యస్ట.కె. చైతన్ా, కొతాప్ల్నల; మేడూరి ర్విక్కమార్, సికిింద్రాబాద;

ర్తాి ర్మేష్, కాకినాడ; గార్పాటి ఈశవర్, అమలాప్పర్ిం; ర్ఘునాథ్ చౌద్రి,

హైద్రాబాద; ఎిం.అప్ుల్రాజు, విశాఖప్ట్ిిం; ఎస్ట.మధుకర్, కరూిల. ఎింద్రో పిల్లలు, కాబోయే మహనభావులు. అింద్రిక్త అభిన్ింద్న్లు.

సర్సవతీ విద్యాపీఠిం యిండమూరి వీరింద్రనాథ్

కాకినాడ. 9-9-09

15

1. అతి తెలివి

ప్టుువద్ల్ని విక్రమార్ణుడు చెటుువద్దక్క వెళ్ళళ శవానిి భుజ్ఞన్ వేసుక్కని న్డుసుాిండగా శవింల్లని బేతాళ్ళడు ఈ విధ్ింగా అనాిడు. “రాజ్ఞ! ప్రతి పిల్లవాడిల్లనూ ఒక శకిా వుింటుింది. ద్యనిి ఏ విధ్ింగా అతడు మార్ణుక్కింటాడు, -

అన్ి ద్యనిమీదే అతడి భవిషాతుా ఆధార్ప్డి వుింటుింది. ఒక తల్నల తన్ కొడుక్కని విద్యాధిక్కడైన్ ఓ స్తవమీజీ ద్గగర్క్క

తీసుక్కవచిుింది. “స్తవమీ! వీడు నా కొడుక్క. వీడికి తిండ్రి లేడు. నా మాట్ అసలు విన్డు. చద్వడు. ఏ ప్నీ చేయడు. కాసా నాలుగు మాట్లు చెపిు బాగు చెయాిండి”

అని కోరిింది. యోగ్గ ఆ క్కర్రాడివైప్ప చిర్ణన్వువతో చూస్కా, “నీక్క దేనిగురిించి మించి

చెపాుల్న నాయనా?” అని అడిగాడు. ఆ క్కర్రాడు నిర్లక్షూింగా పొగర్ణగా, అప్పుడే వేసిన్ తార్ణరోడాు ప్కున్

ప్డివున్ి తార్ణవుిండని చూపిస్కా హేళన్గా “ద్యని గురిించి చెప్ుిండి” అనాిడు. స్తవమి బాగా చదువుక్కని జ్ఞానియైన్వాడు. ప్రతి సమసాకూ పూజలు, జపాలు,

ఉప్వాస్తలు చెయామని సల్హల్నచేువాడు కాడు. క్కర్రాడిని చూడగానే వాడు తెల్నవైన్వాడనీ, చెపేువార్ణ లేకనే ఆ విధ్ింగా తయ్యరైనాడని గ్రహించాడు.

బింతిలా కన్బడుతున్ి ఉిండని తీసుక్క ర్మమని, క్కర్రాడు ద్యనిి తీసుకొచాుక, “దీని ఖరీదు ఎింతవుింటుింద్ని నీ ఉదేదశిం?” అని అడిగాడు.

“ఏమీ ఉిండదు.”

16

“ద్యనిల్లని తార్ణ ఖరీదు?”

ముిందే చెపిున్టుల ఆ క్కర్రాడు తెల్నవైన్వాడు. “ఇిందుల్లని తార్ణ ఖరీదు ప్దిరూపాయలు ఉిండవచుునేమో” అనాిడు.

“అవున నిజమే” అనాిడు స్తవమి. “కానీ ఆ పెట్రోల్నయిం మూల్ప్ద్యరాునిి మరోలా మార్ుగల్నగ్గతే, అప్పుడది పాలసిుక్ అవుతుింది. ఈ మాత్రప్ప బింతిల్లించి ప్దివేల్ సన్ిటి తీవెలు తయ్యర్ణ చేయవచుు. జ్ఞగ్రతాగా విన నాయనా! మనిషి గుిండ ఆప్రషన్ క్క ఉప్యోగ్గించే ఆ ఒకొుకు సన్ిటి తీవె ఖరీదు ప్దివేల్ రూపాయలు. అింటే... ప్దిరూపాయలు విలువ కూడ్డ చేయని నీ చేతిల్లని తార్ణ, తన్ స్తున్ిం మార్ణుక్కని ప్రిణతి చెింద్గల్నగ్గతే ద్యని విలువ ప్దికోటుల అయిాింద్న్ిమాట్” అింటూ ఆగాడు.

అశువుగా చెపిున్ ఆ ఉద్యహర్ణ విని అప్రతిభుడయ్యాడు ఆ క్కర్రాడు. స్తవమి కొన్స్తగ్గించాడు - “కానీ, ఓస్తరి తార్ణగా మారిపోయ్యక ఇక నీ జీవితిం కూడ్డ అింతే. ముడిప్ద్యర్ుింగా ఉన్ిప్పుడే ద్యనిి కావల్నసన్ రీతిగా మార్ణుకోవాల్న. కాళళక్రింద్ తార్ణవి అవుతావో, గుిండ కదిలేు తీగ్వి అవుతావో తేలుుకో”.

జ్ఞానోద్యమైన్టుల క్కర్రాడు న్మసురిించాడు. ఈ ఉద్యహర్ణ చెపిు బేతాళ్ళడు, “రాజ్ఞ! వేప్ప్ిండు లాింటి ఈ చినిి

కథల్ల విశవవాాప్ామయేాట్ింత జ్ఞాన్ిం వుింది. కొనిి కోట్ల కోట్ల జ్ఞాన్ బిిందువుల్ సముద్యయిం ‘మెద్డు’. ద్యనిి ఎలా వాడుకోవాల్ల మనిషే నిర్ుయిించుకోవాల్న. కొింద్రి మెద్డు బుల్నలతెర్న సృషిుించగల్నగే అదుుత జ్ఞానానిి కల్నగ్గ వుింటుింది. కొింద్రి మెద్డు రయిింబవళ్ళళ బుల్నలతెర్ని చూడ్డల్నే ఇషాునిి కల్నగ్గ వుింటుింది.

17

కొింద్ర్ణ తెల్నవినీ, కొింద్ర్ణ బద్ధకానిి ఇషుప్డతార్ణ. తెల్నవింటే అనక్కన్ి ప్నిని తింద్ర్గా స్తధిించటానికి మెద్డుని ఉప్యోగ్గించగల్నగే స్తమర్ుూిం! బద్ధకమింటే అవసర్మైన్ ప్ని మానేసి ఇషుమయిన్ ప్నిచేస్కా, ఆ తర్ణవాత బాధ్ప్డట్ిం! “తెల్నవి మెద్డుకి సింబింధిించిన్ది, బద్ధకిం శరీరానికి సింబింధిించిన్ద్”ని కొింద్ర్ింటార్ణ. కాదు. అదీ మన్సుకి సింబింధిించిన్దే. అయితే తెల్నవి వేర్ణ. అతి తెల్నవి వేర్ణ. తన్క్కన్ి ద్యనికనాి ఎక్కువ తెల్నవిని ఊహించుకోవటానిి అతి తెల్నవి అింటార్ణ. అటువింటి అతితెల్నవి రాజు కథ చెప్పతాన. శ్రమ తెల్నయక్కిండ్డ విన”

అింటూ ఈ విధ్ింగా చెప్ుస్తగాడు. “ఒక రాజు ప్కు రాజుల్లా తెగ యుద్యధలు చేసి, చాలా సైనాానిి

కోల్లుయ్యడు. మొగవాళ్ళళ తగ్గగపోవట్ింతో ఆడపిల్లల్కి వర్ణళ్ళల తగ్గగపోయ్యర్ణ. పెళ్ళలకాని ఆడపిల్లలు ఎక్కువయ్యార్ణ. మరోవైప్ప సైన్ాింల్ల చేర్టానికి యువక్కలూ మృగాిం అయ్యార్ణ. అప్పుడు రాజుగారికి ఒక మహతార్మయిన్ ఆల్లచన్ వచిుింది. మింత్రిగారిని పిల్నచి “ప్రసుాతిం మన్దేశింల్ల మొగ, ఆడ ప్పటుుక నిషుతిా ఎలా వున్ిది?” అని అడిగాడు.

“సమాన్ింగా వున్ిది రాజ్ఞ! కాసా అటూ ఇటూ అయినా, సగటున్ దేశింల్ల ద్ింప్తుల్కి సగిం మింది ఆడపిల్లలూ, సగిం మింది మొగవారూ ప్పడుతునాిర్ణ” అనాిడు మింత్రి.

రాజుగార్ణ గాఢింగా శావసపీల్ను, “ఈ రోజు నిించీ కొతా శాసన్ిం ప్రవేశపెడుతునాిన. మొగ పిల్లవాడు ప్పటిున్ ద్ింప్తులు రిండో కానుకి

End of Preview.

Rest of the book can be read @

http://kinige.com/kbook.php?id=1647

* * * Read other books of Yandamoori Veerendranath @

http://kinige.com/kbrowse.php?via=author&id=355